Friday, 1 March 2013

మాలిక పత్రిక మాఘ (సాహితీ) సంచిక విడుదల

మాలిక  పత్రిక మాఘమాసపు సంచిక ప్రత్యేక వ్యాసాలతో సాహితీ సంచికగా వెలువడింది.  ఈ సంచిక కోసం తమ అమూల్యమైన రచనలను పంపిన రచయితలందరికీ కృతజ్ఞతలు.

మా పత్రిక కోసం మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

ఈ సంచికలోని ముఖ్య రచనలు:  http://magazine.maalika.org/


0. సంపాదకీయం:ఆలోచనలకే అక్షరరూపమిస్తే
1. పాటే (మాటే) మంత్రము
2. బంధ కవితలు
3. చైతన్య స్రవంతి నవలలు - నవీన అంపశయ్య
4. విజయ చిత్రములు
5.వలస పోతేనేమి .. విద్వత్తు ఉంటే
6. నిఘంటువులు
7. ఆధునిక కవిత్వం
8. ఈశాన్యంలో బరువు
9. ఉద్యోగ పర్వం
10. భార్యాభర్తల బంధం
11. ఉగాది
12.ఆంధ్ర సాహిత్యంలో శతక వాజ్మయం
13. అవధానంలో సమస్యా పూరణం
14. ఎవరిది గొప్ప జాతి?
15. పాపాయి పద్యాలు
16.వీర ప్రేమ
17. ఏ నావదే తీరమో
18.సుమతీ శతకంలోని నీతులు

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008