అల్లరే అల్లరి ..
రెండు వారాల క్రింద మహేష్ ఇచ్చిన బ్లాగ్ విషయం " జ్ఞాపకాలు " .. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ విషయమై రాసినవాళ్ళు , ఆ టపాలకు స్పందించినవారు అందరికి నెనర్లు. ఒకసారి ఆ టపాలను గుర్తు చేసుకుందామా.
జ్యోతి :
అమ్మా నాన్నలకు అపురూప కానుక
పూర్ణిమ :
మనసు విప్పిన మనసైన నేస్తం.
శిలాక్షరాలైన క్షణాలు -1
శిలాక్షరాలైన క్షణాలు - 2
అద్దం లాంటి జ్ఞాపకం
సుజాత : గెలుపు - జ్ఞాపకం - నా పెళ్లి
కొత్తపాళీ :
డిసి ప్రయాణం - 1
డిసి ప్రయాణం -2
డిసి ప్రయాణం - 3
మహేష్ : నా జ్ఞాపకాల పొరల్లో, బాల్యప్రేమల గుభాళింపులు
ఏకాంతపు దిలీప్ :
కాలపు కడలి కెరటాలు - మొద్దబ్బాయి
కాలపు కడలి కెరటాలు - చెంప చెల్లుమంది
కాలపు కడలి కెరటాలు - భయం
కాలపు కడలి కెరటాలు - స్నేహ మాధుర్యం
కాలపు కడలి కెరటాలు - రాముడు మంచి బాలుడు
కాలపు కడలి కెరటాలు -కన్నీరు
కాలపు కడలి కెరటాలు - జ్ఞాపకాలు
కాలపు కడలి కెరటాలు - ప్రేమిస్తే పెళ్లవుతుందా?
రమణి
మరిచిపోకూడని, మర్చిపోయిన, మరిచిపోలేని ఓ జ్ఞాపకం
క్రాంతి కుమార్ మలినేని..
ఎవరు నువ్వు ?
నానిగాడి (b.tech) గోల - 1
నానిగాడి (b.tech) గోల - 2
సిరిసిరిమువ్వ
మా ఊరు ఒకసారి పోయి రావాలి.
కార్తీక్
ఒక దోశ కథ
మురళీధర్
హ్యాపీడేస్
హాసిని
అబ్రకదబ్ర
ఉద్యోగవిజయం -1
ఉద్యోగవిజయం - 2
కల
కాలం ఆగని ఆ క్షణం
కాలం ఆగని ఈ క్షణం
వేణు శ్రీకాంత్
ఇంకా ఎవరైనా ఈ బ్లాగ్ విషయం పై టపాలు రాసి ఉంటే చెప్పగలరు. ఇందులో విజేతలు ఎవరు అని చెప్పలేము. కాని అందరు కూడా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు పంచుకున్నారు.
నేను ఇది ఎందుకు రాస్తున్నా అని జుట్టు పీక్కోకండి.. మహేష్ పెట్టిన గడువు తేది నిన్నటికి ఐపోయింది. కాని తను డిల్లీ వెళుతున్నందుకు నాకు అప్ప చెప్పి వెళ్ళాడు. అదీ కథ.
ఇక వచ్చే పక్షానికి బ్లాగ్ విషయం ..
ఎంత సీరియస్సుగా, మూడీగా ఉండే వాళ్లైనా ఎపుడో ఒకప్పుడు అల్లరి చేయకుండా ఉంటారనుకోను. అల్లరి చేయడానికి, కొంటె చేష్టలు చేయడానికి వయసు పరిమితి లేదు కదా. అలా మీరు ఎవరినైనా ఎప్పుడైనా అల్లరి చేసారా . చెప్పాలంటే "బకరా " ని చేసారా? లేదా మీరే "బకరా" అయ్యారా.. ఆ సన్నివేశం గుర్తొచ్చినప్పుడల్లా పెదవులపై చిరునవ్వు మెరిసే ఆ అల్లరి క్షణాలను పంచుకోండి...
17 వ్యాఖ్యలు:
జ్యోతక్కా,
నేను కొద్దిగా ఆలస్యంగా మొదలు పెట్టాను. ఇదిగో ఇవాలే ఒక post రాసాను. వచ్చే సోమవారం లోపు మొత్తం పూర్తి చెయ్యగలనని అనుకొంటున్నాను. మీకు వీలయితే పరిశీలించగలరు.
కల గారు,
మీ టపా లింకు ఇవ్వలేదు.. అన్ని భాగాలు పూర్తయ్యాక చెప్పండి, ఇక్కడ చేరుస్తాను.
జ్యోతి గారు,
కి౦ద ఇచ్చిన టపా లింకులు నేను ’జ్ఞాపకాలు ’ అ౦శ౦ మీద రాయబడినవే.
1.http://srushti-myownworld.blogspot.com/2008/07/blog-post_12.html
2.http://srushti-myownworld.blogspot.com/2008/07/btech-eee-1.html
3.http://srushti-myownworld.blogspot.com/2008/07/btech-2.html
జ్యోతి గారు,
నా టపా http://vareesh.blogspot.com/2008/07/blog-post.html?showComment=1215685500000#c4612137090603108555
hi jyotakka,
naa tapani ee list lo add cheyyanu veelu avutundemo chudandi.
http://nenu-naa-svagatam.blogspot.com/2007/08/blog-post.html
ఈ అందమైన అక్షింతలు ఏమిటండీ జ్యోతి గారు??
జ్యోతి గారు,
అనుకుని రాయకపోయినా, నా టపా హ్యాపీడేస్ కూడా ఈ అంశానికి చెందినదే.
http://muralidharnamala.wordpress.com/2008/07/09/happy_days/
పరిశీలించగలరు.
జ్యోతి గారు,
మా హాసిని ఈ పరిధి లోకి రాదంటారా?
http://muralidharnamala.wordpress.com/2008/07/16/hasini/
నా వద్దా కొన్ని జ్ఞాపకాలున్నాయి చూడండి: తెలు-గోడు.
జ్యోతక్కా,
ఇవిగోండి నేను రాసిన జ్ఞాపకాల టపాలు.
1. కాలం ఆగిన ఆ క్షణం.
2. కాలం ఆగని ఈ క్షణం.
జ్యోతి గారు, ఓపికగా పొందుపరచినందుకు ధన్యవాదాలు. నేను ఇంకో రెండు రాసాను. ఇవి కూడా జతచెయ్యగలరు...
కాలపు కడలి కెరటాలు: ప్రేమిస్తే పెళ్ళవుతుందా?
http://ekantham.blogspot.com/2008/07/blog-post_21.html
కాలపు కడలి కెరటాలు: జ్ఞాపకాలు
http://ekantham.blogspot.com/2008/07/blog-post_22.html
అందరికి కృతజ్ఞతలు. నిజంగా ఇందులో నేను చదవనివే ఎక్కువ ఉన్నాయి. బ్లాగు విషయం గురించి టపా రాసినఫ్పుడు కాస్త తోక పెట్టండి. లేదా ఆ విషయం ఇచ్చిన బ్లాగరుకు ఒక టపా కొట్టండి. అన్నీ ఒకేసారి బ్లాగులో పెట్టొచ్చు.
మంచి ప్రయత్నం జ్యోతక్కా. నాకు ఈ టాపిక్ గురించి సమయానికి తెలియలేదు. తెలిసి ఉంటే కాస్త మనసు పెట్టి ఓ టపా కు ప్రయత్నించే వాణ్ణి.
Jyothi garu,
venu srikanth gari blog kudaa cherchandi. daadaapu tana postings anni baalya jnaapakaala gurinche !
http://venusrikanth.blogspot.com
నేను నా డీసీ ప్రయాణం గురించి రాసింది ఇది బ్లాగ్విషయం అన్న దృష్టితో రాయలేదు.
అవునూ ఒక డౌటు .. ఇటీవల జరిగిన సంఘటన "జ్నాపకం" కిందికి వస్తుందా? ఒకేళ రాదు అంటే .. ఎంత కాలం క్రితం జరిగి ఉండాలి?
వస్తుంది అంటే .. నిన్న జరిగిన సంఘటన, ఇవ్వాళ్ళ పొద్దున్న జరిగింది, ఒక్క నింషం క్రితం జరిగింది కూడా జ్నాపకాలేగా?
@ రవీ .. ఇప్పటిదాకా రాయకపోతేనేం? ఇప్పుడు రాయండి. శుభస్య శీఘ్రం!
కొత్తపాళిగారు, మీరు బ్లాగ్ విషయం కోసమ్ రాయలేదని తెలుసు.కాని అది మీకు మరచిపోలేని జ్ఞాపకం అవునా కాదా? మన జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలలో ఎదైనా మనం ఎప్పటికీ మరువలేనిది ,మరచిపోవాలని అనుకోనిది జ్ఞాపకం అని అనుకుంటాము. అది గంట క్రింద జరిగినా, ఇరవైఏళ్ళ క్రింద జరిగినా. అది మన మనస్సులొ అలాగే ముద్రపడిపోయి ఉంటుంది.
రవి . పర్లేదు. ఇది పరీక్షకోసం పెట్టింది కాదుగా. ఇప్పుడైనా రాయొచ్చు. మొదలెట్టు . రెండు విషయాల మీద రెండు సూపర్ టపాలు..
Siri venu గారు, జ్యోతి గారు నా బ్లాగ్ ఇక్కడ కలిపినందుకు థాంక్స్ అండీ.... నా బ్లాగ్ మొదలు పెట్టిందే జ్ఞాపకాలకోసం, ప్రత్యేకించి బ్లాగ్విషయం కోసం రాయలేదు అందుకే నేను చెప్ప లేదు.
Post a Comment