Wednesday 1 August 2018

మాలిక పత్రిక ఆగస్టు 2018 సంచిక విడుదల





Jyothivalaboju

Chief Editor and Content Head


పాఠక మిత్రులకు, రచయితలకు, రచయిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభకాంక్షలు..   పేదా, గొప్ప, చిన్నా పెద్దా, జూనియర్, సీనియర్ అన్న బేధాలు లేకుండా అందరికీ కలిపేది అక్షరమే. ఈ అక్షరాల సాక్షిగా మనమందరం తరచూ కలుస్తున్నాము. మన భావాలు, ఆలోచనలు, ఆవేదనలు, సంఘర్షణలను పంచుకుంటున్నాము. చర్చిస్తున్నాము. ఇది ఒక ఆరోగ్యకరమైన భావము, భావన కూడా.

మాలిక పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మనఃపూర్వక ధన్యవాదములు.  వచ్చే నెలలో ఇద్దరు ప్రముఖులు భువనచంద్రగారి మాయానగరం, మంథా భానుమతిగారి  కలియుగ వామనుడు సీరియళ్లు ముగియబోతున్నాయి. కొంతకాలంగా ఈ సీరియళ్ల చదవడమే కాక అందులోని పాత్రలతో పరిచయాలు  ఏర్పడ్డాయి. కాని ఏ కథైనా ముగింపుకు రాక తప్పదు. ఈ రెండు సీరియళ్లను క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నవారికి నిరాశే..

మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ సంచికలోని  రచనలు:

  1. మాయానగరం . 49
 2. తపస్సు - తపోముద్రల వెనుక
 3. గిలకమ్మ కథలు - 4 ..కణిక్కి.. సింతకాయ
 4. బ్రహ్మలిఖితం - 20
 5. రెండో జీవితం - 6
 6. కంభంపాటి కథలు - జానకి ఫోన్ తీసింది
 7. కలియుగ వామనుడు -  8
 8. ఆచరణ కావాలి
 9. ఎన్నెన్నో జన్మల బంధం
10. కౌండిన్య హాస్యకథలు - కథ కంచికి, ప్రేక్షకులు ఇంటికి
11. మార్నింగ్ వాక్
12. నాకు నచ్చిన కథ
13. తేనెలొలుకు తెలుగు - 4
14. ఒద్దిరాజు అపూర్వ సోదరులు
15. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి - 29
16. కార్టూన్స్... జె.ఎన్నెమ్
17. కార్టూన్స్ - టి.ఆర్.బాబు
18. విశ్వపుత్రిక వీక్షణం -  ప్రేమరేఖలు
19. బాల్యం - ఓ అద్భుత లోకం
20. జీవితపుటంచులు

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008