Saturday, August 31, 2013

సారంగ నుండి రెండు కొత్త పుస్తకాలు.

 సారంగ పబ్లికేషన్స్ సగర్వంగా సమర్పిస్తున్న రెండు కొత్త పుస్తకాలు మార్కెట్ లో విడుదల అయ్యాయి.

హైదరాబాద్ లో నవోదయ బుక్ హౌస్ వారు ఈ రెండు పుస్తకాలకు ఇండియా లో సోల్ డిస్ట్రిబ్యూటర్స్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి పుస్తకాలు నవోదయలో దొరుకుతాయి. త్వరలో విశాలాంధ్రాతో సహా రాష్ట్రంలోని ఆన్నీ ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తాయి. పుస్తకాలు రాష్ట్రం లో ఎక్కడికైనా నవోదయ వారు పోస్ట్ చెస్తారు.

హైదరాబాద్ లోని నవోదయ బుక్ హౌస్ వారి అడ్రెస్ :
Navodaya Book House
Opposite Arya Samaj Mandir,
Near Kachiguda crossroads, Hyderabad 500027
Phone No: 040 24652387
ఒక్కో పుస్తకం వెల రూ. 75 /- మాత్రమే.

ఇండియా బయట పుస్తకాలు కొనుక్కోదల్చుకున్న వారు అమెజాన్ ద్వారా కొనుక్కొవచ్చు. లేదా సారంగ   ద్వారా నేరుగా కొనుగోలు చేస్తే షిప్పింగ్ ఉచితం. సారంగ నుంచి నేరుగా పుస్తకాలు కొనుగోలు చేయదల్చుకుంటే editor@saarangabooks.com కు మెయిల్ చేయండి .
 అమెరికా లో పుస్తకాల వెల ఒకొక్కటి 6.95 డాలర్లు.

 అమెజాన్ ద్వారా కొనుక్కోవడానికి లంకెలు ఇవి:

పలక - పెన్సిల్

సూఫీ చెప్పిన కధ :1. పలక- పెన్సిల్


పూడూరి రాజిరెడ్డి అంటే ఫలానా అని ప్రత్యేకంగా ఇవాళ పరిచయం చేయనక్కర లేదు. తెలుగులో ఇప్పుడున్న మంచి వచన రచయితల్లో  పుడూరి రాజిరెడ్దిది ఒక ప్రత్యేక శైలి. రాజిరెడ్ది కొత్త పుస్తకం ” పలక-పెన్సిల్” ని సారంగ పబ్లికేషన్స్ తెలుగు సాహిత్యభిమానులకు సగర్వంగా అందిస్తోంది . ఈ పుస్తకం ఆగస్ట్ 30 వ తేదీ నుంచి హైదరాబాద్ లోని నవోదయ బుక్స్ లోనూ, అమెజాన్ లోనూ, సారంగ బుక్స్ వెబ్ సైట్ లోనూ అందుబాటులో వుంటుంది. 

ఈ "పలక - పెన్సిల్" గురించిన మరికొన్ని విశేషాలు ఇక్కడ చదవొచ్చు..

పలక మీద పెన్సిల్ తో రాసిందేమిటి?2. సూఫీ చెప్పిన కధ


  “పలక-పెన్సిల్,” మలయాళ రచయిత కె.పి. రామనున్ని ప్రసిద్ధ నవల “సూఫీ పరాంజె కథ” కు ప్రముఖ అనువాదకులు ఎల్. ఆర్. స్వామి చేసిన అనువాదం “సూఫీ చెప్పిన కథ” . ఈ పుస్తకం ఆగస్ట్ 30 వ తేదీ నుంచి హైదరాబాద్ లోని నవోదయ బుక్స్ లోనూ, అమెజాన్ లోనూ, సారంగ బుక్స్ వెబ్ సైట్ లోనూ అందుబాటులో వుంటుంది.

ఈ కధకు సంబంధించిని మరి కొన్ని విశేషాలు ఇక్కడ చదవొచ్చు:

సూఫీ చెప్పిన కధ

Thursday, August 22, 2013

ఉత్తమ బ్లాగు టపా, ఉత్తమ వికీ వ్యాసంమాలిక మాసపత్రిక తరఫున వికీ, బ్లాగు రచయితలను ప్రోత్సహించడానికి బహుమతులు ప్రవేశపెడుతుంది. ప్రతీ నెల ఉత్తమ బ్లాగు టపా , ఉత్తమ వికీ వ్యాసానికి రూ.116 విలువైన కినిగె గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది. ఈ కూపన్ సాయంతో మీరు కినిగె నుండి ప్రింట్ లేదా ఈబుక్ కొనుకోలు చేయవచ్చు.      మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ బహుమతుల కోసం ఈ నెలలో ప్రచురించబడిన ఉత్తమ బ్లాగు టపా, ఉత్తమ వికీ వ్యాసం గురించి మాకు చెప్పండి. editor@maaalika.org   కి మెయిల్ చేయండి.. ఆఖరుతేదీ  ప్రతీ నెల 25వ తేదీ...    

Wednesday, August 21, 2013

Laadli Media and Advertising Awards for Gender Sensitivity 2012-13 (LMAAGS)
The Laadli Media and Advertising Awards  for Gender Sensitivity 2012-13  ( Southern Region

Population First invites the media to send in their entries for the fifth Laadli Media and Advertising Awards for Gender Sensitivity - Southern Region

The Laadli Media Awards were instituted in March 2007 as a Mumbai centric event and were subsequently taken to the National level with the support of the UNFPA. The Awards have been instituted to acknowledge, highlight and celebrate the commendable efforts undertaken by Print and Electronic media (TV, Radio and Web) and Advertising, to support gender-just perspectives. News features, articles, editorials, Op-eds, investigative reports, human interest stories from print and electronic media and ads and jingles from the advertising agencies for products, services and public service announcements are considered for the awards. The entries should: a) Analyze policies, programmes and laws from a gender perspective b) Highlight influence of gender perceptions on the functioning of police, judiciary, administrators and other service providers in the implementation of laws and programmes c) Challenge gender stereo-types by focusing on men and women who are redefining their gender equations- e.g. Changing work participation patterns of men and women, changing work distribution at home between men and women etc ) Analyze the social, religious and economic factors that promote gender inequality and gender violence e) Report on current events from a gender perspective – e.g. disasters, communal riots, elections, sports events etc f) Create awareness about pre-birth sex selection and other acts of gender discrimination and violence g) Interpret research and other reports/documents from a gender perspective – e.g. census, economic survey, budgets etc h) Voice the experiences of survivors of gender violence .

Multiple entries, even across categories, are encouraged from individuals and media houses (group entry). The entries should be published/broadcast between 1st January 2012 to 30th June 2013. The winners will be chosen by a jury comprising of eminent personalities both from the media and social sector.

The Southern Region awards are open to advertising and media professionals/freelancers from

Andaman & Nicobar, Andhra Pradesh, Karnataka, Kerala, Lakshadweep, Puducherry and Tamil Nadu
The last date for receiving entries is 15st September 2013. The awards ceremony for the Southern region will take place along with that of the Eastern region in Hyderabad in December.
Laadli, a term of endearment meaning ‘cherished daughter’ in Hindi, is a campaign by Population First, a Mumbai-based NGO working on health, population and women’s issues. Laadli is a comprehensive communication campaign aiming to promote a positive image of women and girls in society. by changing the stereotypical mindsets that undervalue women. Laadli Campaign works with communities, colleges and media towards breaking gender barriers and bringing about gender equality in society. Laadli media advocacy includes a number of activities viz., Media fellowships, gender sensitization workshops for working and student journalists, interactive sessions with Creative Directors of TV Channels, Ad analysis with advertising professionals.

The 2011-12 Awards for the Northern Region were presented by Shri G Karthikeyan (Hon’ble Speaker, Kerala Legislative Assembly). Twenty two media persons including nominees for Special Awards were felicitated at the event

About Population First:

Population First is an NGO focusing on the population and health issues facing the country, looking at these from the perspective of women’s rights and social development. The Trust works towards India’s goal of a balanced, planned and stable population. The key objectives are to help reduce gender imbalances in the population. The Trust was registered in 2002 as a public Trust under the Bombay Public Trusts Act, 1950. It is guided by an eminent group of Trustees and Advisory Council members. (www.populationfirst.org)

About UNFPA:

The United Nations Population Fund (UNFPA), India works towards improving the health the well-being of the Indian population. It uses population data and research as the basis for its initiatives. The India programme is the UNFPA’s largest and works closely with policy makers, governmental institutions, NGOs and the community at large. UNFPA strives to empower citizens, particularly women to make informed choices on reproductive health, including maternal health. (www.unfpa.org )

All Southern Region entries must reach the following address before 15th September 2013:

All Southern Region entries must reach the following address before 15th September 2013: 
            
 Hindi, English, Urdu and Telugu entries: Ms. Roopa Vani (91 9666647402), 
Flat N.o 502, Sai Pranathi Apts., 
Near Apollo Pharmacy, 
Anand Nagar Colony, Khairatbad, 
Hyderabad-500024

Kannada Entries: Ms Susheela Nair (91 9448363336) FF 16, Alpine View, 3rd Cross, 2nd Main Ganga Nagar, Banglore-560032
Malayalam Entries: Mr Ritwik Chandran  (91 9495939996) ‘Niravu’, TC 41/676, Jayashree Apartments, Thycadu , Trivandrum – 69501
Tamil Entries: Ms Sudha Swaminathan (91 9489056411) 21, J G Nagar, Kumaranandhapuram,Tirupur 641602 Tamil Nadu.

Email: laadli.south@gmail.com

Director:                          Dr. A. L. Sharada (9820911051)
Coordinator National Awards:  Dolly Thakore   (9821074172)
Programme Manager:              Revathi Asokan  (9930417494)

Supported By                                                                              
 Collaborating Agency                                                                                                                                                                                                                                                                                                                                                                 Population First
Shetty House, 3rd Floor
101, M. G. Road, Fort, Mumbai – 400 001
Tel.: 22-2262 6672, 2262 6676.
www.populationfirst.org
advocacy.populationfirst@gmail.com

Saturday, August 10, 2013

ఉష మరువం - పుస్తకావిష్కరణతెలుగు బ్లాగుల్లో అడుగిడిన నాటినుండి తనదైన ముద్ర వేసుకుని బ్లాగ్లోకంలో మరువపు సుగంధాలను వెదజల్లిన బ్లాగరు ఉష మనందరికి పరిచయమే. నిత్యజీవితంలోని సంఘటనలను, భావోద్వేగాలను, జ్ఞాపకాలను, మదిలోని అల్లరి, అలజడులను అందంగా కవితారూపంలో మనందరిని అలరించిన ఉష బ్లాగులోని కవితలు కొన్ని ఏర్చికూర్చి ఒక 'మరువం' కవితా సంకలనంగా తయారుచేయించింది.  ఈ ఏడాది సహస్ర పూర్ణ చంద్ర దర్శన భాగ్యశీలి అయిన వాళ్ల నాన్నగారికి అనురాగ పురస్కారంగా  అంకితమివ్వబడిన ఈ పుస్తకం  ఈ నెల ఏకాదశినాడు ఆయన చేతుల మీదుగానే  విడుదల చేయబడింది.   

ఈ సందర్భంగా ఉష  ఆత్మీయ మిత్రులైన మరువం మైత్రీవన ప్రేమికులకోసం తన పుస్తకాన్ని హైదరాబాదులో ఈ నెల అంటే ఆగస్టు 13వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు ఆవిష్కరణ చేయాలని సంకల్పించింది.. ఈ సంధర్భంగా అందరికి ఆహ్వానం. ఉష ప్రయాణ హడావిడిలో ఉండడం వలన ఈ బాధ్యత నేను తీసుకోవడం జరిగింది.  ఈ వేడుకకు రాగలవారు నాకు మెయిల్ చేయగలరు. మిగతా వివరాలు తెలియజేస్తాను.. jyothivalaboju@gmail.com
"ఎద చుట్టూ అదృశ్యం గా అలుముకున్న ఆవరణ
   మునుపెన్నడూ ఎరుగని ఆఘ్రాణింపు తో కవ్విస్తుంది
     అక్షరాలు ఊపిరి పోసుకుంటూ నన్ను పీల్చుకుంటాయి
                                              వ్యక్తానువ్యక్తంగా వేయి ఆవరణలు 
వేచి ఉన్నాయి కల/పు/వేటు దూరాన"
 
 
 

Thursday, August 1, 2013

మాలిక పదచంద్రిక -10 సమాధానాలు

పదచంద్రిక 10 కి మంచి స్పందన లభించింది. పూరణలు పంపించిన ఏడుగురికీ అబినందనలు. చిన్న చితకా తప్పులున్నప్పటికీ మొత్తం మీద అందరూ ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. సరైన సమాధానాలు కింద ఇచ్చాం. పూరణలలో దొర్లిన తప్పులు ఈ కింద ఇచ్చాం. పాటలి బదులు పాటలీ అని, టెలికం బదులు టెలీకాం, మిలారేపా బదులు మిలారెపా అని పూరించడాన్ని తప్పులుగా భావించడంలేదు.  మురళీమోహన్ గారు అన్నీ సరిగా పూరించి విజేతగా నిలిచారు. మిగిలిన వారి పూరణలలో దోషాలు ఇలా ఉన్నాయి.

మానస గారు
26. నోవా (రేవా అని ఉండాలి)
23. వానోవా (వారేవా)
13. పూణె (పూణే  అని ఉండాలి లేకపోతే అడ్డం కుదరదు)

మాచర్ల హనుమంతరావు గారు
15. డుముకరణే (డుకృంకరణే)

కౌస్తుభ గారు
15. డుక్కుంకరణే (డుకృంకరణే)

ఫణీంద్ర గారు

29. రానివాలు (రానివాళ్ళు)
18. ఆనవాలు (ఆనవాళ్ళు)

సూర్యలక్ష్మి గారు

15. డు వ్యాకరణీ (డుకృంకరణే)
12 .. ??? (పావుఠావు)
13. పూణె (పూణే)
18 ఆనవాళ్ల (ళ్ళు)
29 రానివాళ్ల (ళ్ళు)

శుభ గారు
15.డు కృ ణ్ కరణే (డుకృంకరణే)

ఇలాగే రాబోయే పదచంద్రికలలో ఉత్సాహంగా పాల్గొనగలరని ఆశిస్తూ..
సత్యసాయి కొవ్వలి

మాలిక మాసపత్రిక ఆషాడమాస సంచిక విడుదల -ఆగస్ట్ 2013

 Jyothivalaboju
Chief Editor and Content Head

విభిన్నమైన, సరికొత్త అంశాలతో మాలిక పత్రిక ఆషాడమాస సంచిక విడుదల చేస్తున్నాం. ఇంతకుముందు ప్రారంభమైన సీరియల్స్ తో పాటు ఈ నెలనుండి ప్రముఖ రచయిత బ్నిం మూర్తిగారి  కధలను విందాం.. అవునండి చదవడం కాదు విందాం.. అలాగే ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారి గీతపదులు కూడా ఈ నెలనుండి మొదలవుతున్నాయి.. కినిగె నుండి ప్రతీనెల టాప్ టెన్ పుస్తకాల గురింఛిన వివరాలు అందించబడతాయి..  దీనివలన కొత్త పుస్తకాల గురించిన సమాచారం తెలియవస్తుంది. కొనాలనుకున్నవాళ్లు కొనుక్కోవచ్చు.

ఇక మాలిక పత్రిక తరఫున మరో ముఖ్య ప్రకటన..
తెలుగు బ్లాగులు, వికీపీడియాలో రాసేవారిని ప్రోత్సహించడానికి మాలిక పత్రిక ప్రతీనెల ఉత్తమ బ్లాగు టపా, ఉత్తమ వికీ టపాను ఎంపిక చేసి కినిగె వారి 116/- రూపాయిల గిఫ్ట్ కూపన్ బహుమతిగా అందిస్తుంది. ఈ కూపన్ సాయంతో మీరు కినిగెనుండి ఈబుక్ లేదా ప్రింట్ బుక్ కొనుక్కోవచ్చు..

మాలిక పత్రికకు రచనలు  ఈ చిరునామాకు పంపాలి.. editor@maalika.org

ఈ సంచికలోని విశేష వ్యాసాల వివరాలు:

0. సంపాదకీయం: స్నేహం ఒక వరం
1. కినిగె టాప్ టెన్
2. విదేశీకోడలు 
3. నల్లమోతు శ్రీధర్ వీడియోలు
4. రఘువంశము - 2
5. అనగనగా బ్నిం కధలు - 1
6. మాలిక పదచంద్రిక - 11
7. పారసీక చందస్సు - 3
8. జయదేవ్ గీతపదులు - 1
9. సంభవం - 3
10. అతడే ఆమె సైన్యం - 3
11. రక్షాబంధనం
12. జీవిత పాఠశాలలో నిరంతర విద్యార్ధి
13. చారిత్రక సాహిత్య కధామాలిక - 4

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008