Sunday, 1 April 2018

మాలిక పత్రిక ఏప్రిల్ సంచిక 2018 విడుదల


Jyothivalaboju
Chief Editor and Content Head


పాఠక మిత్రులు, రచయితలందరికీ మనఃపూర్వక స్వాగతం. సుస్వాగతం. ఎన్నో, ఎన్నెన్నో కొత్త కథలు, వ్యాసాలు, సీరియళ్లతో మీ ముందుకు వస్తోంది. ఏప్రిల్ 2018 సంచిక. మాలిక పత్రిక మీద మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు నచ్చే, మీరు మెచ్చే విధంగా ఈ పత్రికను తీర్చిదిద్దడం జరుగుతుంది.
మీ అభిప్రాయాలను, సలహాలు, సూచనలను మాకు తెలియజేయండి.

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com


ఈ సంచికలోని విశేషాలు:


 1. ఒక చిన్న చెల్లి ఆత్మకథ
 2. కంభంపాటి కథలు 1
 3. గోదారొడ్డు కథలు 1
 4. కౌండిన్య హాస్యకథలు - 1
 5. అమ్ము, ఆల్ఫా - ఇన్ఫినిటీ
 6.  విశ్వపుత్రిక వీక్షణం 1
 7. బ్రహ్మలిఖితం 17
 8. మాయానగరం 45
 9. కలియుగ వామనుడు 5
10. రెండో జీవితం 7
11. చందమామ పాటలు 1
12. ఎందుకీ మహిళా దినోత్సవాలు?
13. తేనెలొలుకు తెలుగు 1
14. సినీ'మాయా'లోకం 1
15. ఆదర్శ మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరీ
16. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి 25
17. ఒక ప్రాతఃవేళ
18. అప్పుడు - ఇప్పుడు
19. మత్తు వదలరా
20. స్వాగతం

Monday, 5 March 2018

మాలిక పత్రిక మార్చ్ 2018 సంచిక విడుదల




Jyothivalaboju

Chief Editor and Content Head


కొత్త సంవత్సరం, మామిడి కాయలు పళ్లు, కొత్త కుండలో చేసిన పచ్చడి., భక్ష్యాలు....మల్లెపూలు కూడానూ... తెలుగువారికి ప్రియమైన నూతన సంవత్సం ఉగాది పండగకు స్వాగతం చెప్తూ మాలిక పత్రిక పాఠకులు, రచయితలకు మనఃపూర్వకమైన శుభాకాంక్షలతో మార్చ్ మాసపు సంచిక మీకోసం ఎన్నో విశేషాలను తీసుకొచ్చింది.

మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ మాసపు ప్రత్యేకమైన రచనలు:


 1. కలియుగ వామనుడు - 4
 2. బ్రహ్మలిఖితం - 16
 3. రెండో జీవితం - 6
 4. మాయానగరం - 44
 5. ఇసైజ్ఞాని ఇళయరాజా
 6. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి - 24
 7. 'మనీ'షి
 8. తను కన్నతల్లి
 9. ఆపరేషన్ పాంచాలి
10. కృతజ్ఞత
11. కొత్త చీర
12. కొత్తది - పాతది
13. జవాబులు ?
14. పల్లెసద్దు
15.  తోడు
16. దయా మరణం
17. కార్టూన్స్



Wednesday, 7 February 2018

మాలిక పత్రిక ఫిబ్రవరి సంచిక 2018 విడుదల

 Jyothivalaboju
Chief Editor and Content Head


కొత్త సంవత్సరం మొన్ననే కదా వచ్చింది. అప్పుడే రెండో నెల వచ్చేసిందా...  మాలిక పత్రిక కూడా ముస్తాబై వచ్చేసింది. ఈ సంచికలో కొత్త శీర్షిక ప్రారంభించబడింది. కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనలు, కొన్ని పుస్తకాలు, కొన్ని వస్తువులు. ఇలా కొన్ని చాలా స్పెషల్ గా అనిపిస్తాయి. అలాటి స్పెషల్ వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలు వీడియో రూపంలో అందించడానికి ప్రయత్నిస్తున్నాము. అందులో మొదటిగా ఒక రచయిత్రితో మరో రచయిత్రి ముచ్చట్లు మీకోసం..

మీ రచనలు పంపడానికి చిరునామా: maalikapatrika@gmail.com

ఇక ఈ మాసపు మాలిక పత్రికలోని విశేషాలు..

 1. Something Special.. ముచ్చర్ల రజనీ శకుంతల
 2. మణికర్ణిక 
 3. ప్రేమికుల రోజు
 4. పట కుటీర న్యాయం
 5. బ్రహ్మలిఖితం
 6. మాయానగరం 43
 7. రెండో జీవితం 5
 8. కలియుగ వామనుడు 3
 9. అన్నమయ్య ఆధ్యాత్నికానందలహరి 23
10 . ఓషో రజనీష్
11 . మాడర్న్ అమ్మమ్మ చెప్పిన మాడల్ కథలు
12. గ్రహణం వదిలింది
13. కార్టూన్స్

Thursday, 11 January 2018

మాలిక పత్రిక జనవరి 2018 సంచిక విడుదల

Jyothivalaboju

Chief Editor and Content Head



అప్పుడే సంవత్సరం పూర్తయి కొత్త సంవత్సరం వచ్చి కూడా పది రోజులైంది. కాలం ఎంత వేగంగా గడచిపోతుంది కదా.  అనివార్య కారణాల వల్ల మాలిక పత్రిక డిసెంబర్ సంచిక వెలువడలేదు. క్షమించగలరు.

ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా మీ ముందుకు వచ్చింది మీ మాలిక పత్రిక.. మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, సీరియల్స్, వ్యాసాలు, కార్టూన్లు కొలువుదీరాయి..

మీ రచనలు  పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com


మరి కొత్త సంవత్సరం 2018లో మొదటి సంచిలోని విశేషాలు చూద్దాం.

01. రెండో జీవితం-4
02. బ్రహ్మలిఖితం 14
03. కలియుగ వామనుడు-2
04. మాయానగరం 42
05. మనసు గాయం మానేనా
06. బ్రిడ్జ్
07. జి.యస్ హాస్యకథలు
08. తుషార మాలిక సమీక్ష
09. అన్నమయ్య ఆధ్యాత్మికలహరి - 22
10. చార్వాకులు
11. కార్టూన్స్
12. పాడు పండుగలు
13. ఒక్క క్షణం ఆలోచించు
14. సశస్త్రీ సుశస్త్రీ స్త్రీ



Friday, 22 December 2017

Happy Birthday ... జన్మకు సార్ధకత

అసలు నాకంటూ ఏ గుర్తింపూ ఉంటుందనీ, నేను కూడా ఏదైనా చేయగలను అని కొన్నేళ్ల క్రితం అస్సలనుకోలేదు. కాని ఆ పైవాడి లీలలు మనకు అర్ధం కావు కదా. అంతర్జాల ప్రయాణం మొదలుపెట్టి పదకొండేళ్లు దాటిన సమయంలో నాకు లభించిన కొన్ని గుర్తింపులు, పురస్కారాలు, అభినందనలు నా పుట్టినరోజు సందర్భంగా బ్లాగు మిత్రులతో పంచుకుంటున్నాను. నన్ను జీరో స్థాయినుండి చూసింది మీరే  కదా.

ఇప్పుడైనా నా మాటకు అవునంటారా? ఈ అంతర్జాలం, తెలుగు బ్లాగుల ద్వారా నాకంటే ఎక్కువ ఉపయోగపడ్డవారు లేరని..

మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడు నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.





Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008