Friday, 1 January 2021

మాలిక పత్రిక జనవరి 2021 సంచిక విడుదల

Jyothivalaboju Chief Editor and Content Head ముందుగా రచయితలు, పాఠక మిత్రులందరికీ ఆంగ్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా అందరూ 2020 ఎంత తోందరగా వెళ్లిపోతుందా అని ఎదురుచూసారు.. కల్లోలం, మారణహోమాన్ని సృష్టించిన 2020 సంవత్సరం వెళ్లిపోయింది. 2021 ఐనా అందరికీ మంచి చేస్తుందని. కరోనా మహమ్మారిని మట్టుపెడుతుందని అందరూ కోరుకుంటున్నారు. అలా జరగాలని విశ్వసిస్తూ మరో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. ఈ మాసంలో మీకోసం ఎన్నో కార్టూన్లు, కవితలు, కథలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు అందిస్తున్నాము. మిమ్నల్ని అలరిస్తాయని  మా కోరిక.. 

 మాలిక పత్రికకు మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com 

 1.కార్టూన్స్ – CSK

 2.కార్టూన్స్ – నారాయణరావు

 3.కార్టూన్స్ – వేణుగోపాల్

 4.కార్టూన్స్ – భోగా పురుషోత్తం

 5.కార్టూన్స్ – GSR

 6.కార్టూన్స్ – JNM

 7.రాజీపడిన బంధం – 11

 8.చంద్రోదయం – 11

 9.అమ్మమ్మ – 21

10.అదండీ సంగతి

11.శంకరం పెళ్లి

12.వెన్నెల విరిసిన నవ్వులు

13.అత్తమ్మ

14.తెలివైన యువకుడు

15.ఇంటింటి కథ

16.బామ్మకి ఇచ్చిన మాట

17.కంభంపాటి కథలు – పోస్టు

18.జీవిత లక్ష్యం

19.అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 55

20.వంటలేనా? కాసిని నవ్వులు కూడానూ

21.అచంచల విశ్వాసము, ప్రయత్నము, దైవము. – దైవంతో నా అనుభవాలు

22.చెరగని బాల్యపు పద చిహ్నాలివి

23.విదేశ విహార యాత్రలు నాతో చేద్దాం రండి … మలేషియా

24.గరుడ పురాణం

25.తపస్సు – మట్టి భూమి

26.ఆహా! ఏమి రుచి… సరదాగా కాసేపు

27.మనిషి లోని మహర్షి.

28.జ్ఞాపకాలు

29.మసి బారుతున్న మోములు

30.రైతు మొగ్గలు

31.దీపపు దివ్యవ్యక్తిత్వం

32.ఓటరు దేవుడు




Saturday, 5 December 2020

మాలిక పత్రిక డిసెంబర్ 2020 సంచిక విడుదల


Jyothivalaboju

Chief Editor and Content Head
 
పాఠక మిత్రులు, రచయితలందరికీ నమస్సుమాంజలి. కృతజ్ఞతలు. ప్రపంచం మొత్తాన్ని కదిలించేసిన కరోనా 2020 సంవత్సరాన్ని మింగేసింది/చెడగొట్టింది అని చెప్పవచ్చు.  కరోనా మూలంగా లాక్ డౌన్,  క్వారంటైన్ అంటూ ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉంటున్నాము. వ్యాధి తగ్గుముఖం పట్టినా ఇంకా ప్రమాదంలోనే ఉన్నాం. వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. వచ్చే 2021వ సంవత్సరం మనందరికీ సుఖఃసంతోషాలను, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎదురుచూద్దాం.. 
 
 
మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
 
 
ఈ సంచికలోని రచనలు మీకోసం.
 
 
 


Sunday, 1 November 2020

మాలిక పత్రిక నవంబర్ 2020 సంచిక విడుదల

 

Jyothivalaboju

Chief Editor and Content Head


మాలిక పత్రికను ఆదరిస్తున్న రచయితలు, పాఠక మిత్రులకు ముంధుగా హృదయపూర్వక ధన్యవాదాలు .. దీపాల పండగ దీపావళి శుభాకాంక్షలు....  

మాలిక పత్రిక ఎల్లప్పుడూ కొత్త రచయితలను ప్రోత్సహిస్తూనే ఉంటుంది అని మీకు తెలిసిందే. ప్రతీ నెల కొత్త రచయితలు తమ కథలు, కవితలు పంపిస్తున్నారు. చాలా సంతోషం. 

 మీ రచనలు ప్రతీ నెల 15 తారీఖు వరకు మాకు పంపించాలి. మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

 

 1. రాజీపడిన బంధం – 8

 

 2. చంద్రోదయం – 9

 

 3. కంభంపాటి కథలు – ప్రయాణం

 

 4. భవ( బాల) సాగరాలు

 

 5. ఎగిసే కెరటం నవలపై పత్ర సమర్పణ

 

 6. తామసి – 2

 

 7. అమ్మమ్మ – 19

 

 8. మనసుకు ఉద్దీపనగా నిలిచిన రచనా చికిత్స

 

 9. విదేశవిహారం చేద్దాం నాతోరండి – ( మలేషియా )

 

10.  గజల్

 

11. నవ్యే పువ్వు నువ్వే

 

12. సానుభూతి పరాయణి

 

13. మా కోడలు బంగారం

 

14. పనిమంతుడు సారంగ్

 

15. అద్దం

 

16. ఎదురుచూపులు

 

17. సద్యోగం

 

18. కరోనాలో మంచి

 

19. పెద్దరికం

 

20. నేర్పరి

 

21. కార్టూన్స్ – వేణు

 

22. కార్టూన్స్ – జెఎన్నెమ్

 

23. కార్టూన్స్ – భోగా పురుషోత్తం

 

24. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 53

 

25. రామేశ్వర ఆలయం

 

26. నాడు-నేడు

 

27. అమ్మా ! ఓ దుర్గమ్మ తల్లీ !

 

28. మన్నించవే హృదయమా



Sunday, 4 October 2020

మాలిక పత్రిక అక్టోబర్ 2020 సంచిక విడుదల

 


Jyothivalaboju

Chief Editor and Content Head

చిన్న గడ్డిపువ్వు కాని, కాగితం పువ్వు కాని, గులాబీ అయినా, బుల్లి మల్లియ అయినా, లిల్లీ అయినా, కార్నేషన్స్ అయినా పువ్వులు ఎంతో సుకుమారంగా ఉంటూనే తమ అందాలతో అందరికీ ఆనందాన్నిస్తాయి. కొన్ని అలంకరణకు వెళితే, కొన్ని తరుణుల వేణిలో వయ్యారంగా కూర్చుంటాయి, కొన్ని దేవుడి కొలువుకు వెళితే మరి కొన్ని అంతిమ ప్రయాణంలో తళుక్కుమంటాయి. అలంకరణ అయినా, ఆరాధన అయినా, అంతిమయాత్ర అయినా ప్రతీ పువ్వు ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. వాటి జీవనకాలం చాలా స్వల్పం అయినా అవి తమ రంగులు, అందాలతో అందరినీ అలరిస్తాయి. పువ్వులంటే ఇష్టపడనివారు మూర్ఖులనవచ్చు..

ఇటువంటి ఎన్నో పువ్వులను మాలగా  ఈ మాసపు మాలిక మీకు అందిస్తోంది. మరిన్ని కథలు, మరిన్ని కార్టూన్లు, మరిన్ని కవితలు, సీరియళ్లతో మీ ముందుకు వచ్చేసింది అక్టోబర్ మాలిక. ఈసారి కొన్ని ఎక్కువ రచనలు ఉన్నాయి. తీరిగ్గా చదువుకోండి. మీ స్పందనను తెలియజేయండి.. పాఠకులకు, రచయితలకు రాబోయే దసరా, దీపావళి పండగ శుభాకాంక్షలు. కరోనా గుప్పిట్లో ఉండి ఏం  పండగలు అంటారా..  ఆవకాయ మానలేదు, బోనాలు మానలేదు, వరలక్ష్మి అమ్మవారిని వదలలేదు. వినాయకుడిని ప్రతిష్టి,చకుండా ఉండలేదు. ఈ పండగలు కూడా తప్పకుండా చేసుకుంటాం.. కాసిన్ని ఎక్కువ జాగ్రత్తలతో.. అంతే సుమా.. దేని లెక్క దానికే..

ఒక ముఖ్య గమనిక:  ఈ సంచికలోని రచనలలో మీకు కనిపించే అచ్చుతప్పులు, వ్యాకరణ దోషాలు రచయితలకే  స్వంతం. సంపాదకులకు సంబంధం లేదు..మీ రచనలు పంపేటప్పుడే తప్పొప్పులు, వ్యాకరణ దోషాలు అన్నీ చెక్ చేసుకుని పంపండి. లేదంటే మీ రచనలు అలాగే తప్పులతో ప్రచురించబడతాయి. మీకే నష్టం మరి.. రాయడం ఒక్కటే ముఖ్యం కాదు. అచ్చుతప్పులు, వ్యాకరణ దోషాలు లాంటివి లేకుండా చూసుకోవడం రచయిత బాధ్యత..

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

 

 

1. చంద్రోదయం – 8

2.తామసి .. 2

3.రాజీపడిన బంధం – 7

4.ద్వారకా తిరుమల

5.కంభంపాటి కథలు – పర్ఫెక్ట్

6.కనిపించని వేరు

7.పోలుద్దామా మరి?

8.వెన్నుపోటు

9.స్పందన

10.సహవాసిని

11.మూడు సాకులు

12.టాన్యా! ఐ లవ్ యు

13.పొద్దు పొడుపు

14.పూలమ్మాయి

15.హాస్యపు విరిజల్లు నవ్వుల నజరానా

16.కార్టూన్స్.. జెఎన్నెమ్

17.కార్టూన్స్ … వేణుగోపాల్

18.ఉదయించాలనే….

19.కార్టూన్స్… వి.ఎస్. శాస్త్రి ఆకెళ్ల

20.కార్టూన్స్ – కె.వి. కృష్ణారావు

21.కార్టూన్స్ – బి.పురుషోత్తం

22.అంతా మన మంచికే – ప్రమదాక్షరి గొలుసు నవల వీడియో సమీక్ష

23.లోతైన ఆలోచనల కథలు … అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.

24.అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 52

25.తపస్సు – సహచరి

26.గాంధీ మొగ్గలు

27.ఒకే గాథ…

28.వీడికోలు!

29.ఉదయ కిరణాలు

30.ప్రె’ వేటు’టీచర్

31.అయ్యో పాపం!

32.వారి సందేహం




Tuesday, 1 September 2020

మాలిక పత్రిక సెప్టెంబర్ 2020 సంచిక విడుదల


Jyothivalaboju

Chief Editor and Content Head

పాఠక మిత్రులకు, రచయితలకు సాదరపూర్వక నమస్కారములు.
ఎన్ని అవాంతరాలొచ్చినా, ఏ కష్టమొచ్చినా, తట్టుకుని ముందుకు సాగేది ఈ ప్రకృతి మాత్రమేనేమో. ఇన్నాళ్లు అందరం అనుకున్నాం. మనం ప్రకృతిని పట్టించుకోలేదు. నాశనం చేస్తూ వచ్చాము. లాక్ డౌన్ మూలంగా ఇంట్లోనే ఉండడం మూలంగా ప్రకృతి తనను తాను ప్రక్షాళన చేసుకుంది అని. కాని కాలానుగుణంగా పువ్వులు, మొక్కలు, అన్నీ తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. వేసవిలో మల్లెల పూత, వర్షాలలో అన్ని పువ్వుల రంగుల విరబూత.. ఎటు చూసినా రంగులే రంగులే.. మనసును ఉల్లాసపరిచే పువ్వులే పువ్వులు.

ఎంతో రసికుడు దేవుడు.. ఎన్ని  పూవులెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడో అన్నాడో సినీకవి.. నిజమే కదా..


ఇక ఈ మాసపు మన మాలిక పత్రికకు వస్తే మీకు నచ్చే, మీరు మెచ్చే ఎన్నో కథలు, కవితలు, కార్టూన్లు, సీరియళ్లు, సమీక్షలు, వ్యాసాలు ఉన్నాయి.  తీరిగ్గా చదువుకోవచ్చు.. 

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

 1. ప్రేరణ

 2. అమ్మమ్మ – 17

 3. మీలాంటివాడే చెపితే వినడు, కొడితే ఏడుస్తాడట

 4. గిలకమ్మ కతలు – పుచ్చు రేగ్గొట్టిన …పిచ్చిగ్గొట్తం..!

 5. చంద్రోదయం – 7

 6. కథాపరిశోధనలో సామాజికాంశాలకు ప్రాముఖ్యత నొసగిన కథలు  

 7. కంభంపాటి కథలు – కాశీ అత్తయ్య

 8. రాజకీయ చదరంగం

 9. తామసి – 1

10. మబ్బు తెరలు

11. ఆదిగురువు

12. తపస్సు – అప్పుడప్పుడు.. కొన్ని

13. యాత్రామాలిక – శృంగేరి

14. దండోపాయం

15. మామ్మగారి వంటామె

16. సహారా

17. జరత్కారుడు

18. అతి పెద్ద పాద‌ముద్ర

19. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 51

20. కార్టూన్స్ – చిలుకూరి హరినందన

21. కార్టూన్స్ – జెఎన్నెమ్

22. కార్టూన్స్ – బి.పురుషోత్తం

23. కార్టూన్స్ – వేణుగోపాల రాజు

24. కార్టూన్స్ – శ్రీదేవి ఉప్పులూరి

25. కాలాన్ని ఓడించే నీ జ్ఞాపకాలు

26. కాళోజీ మొగ్గలు

27. ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008