Sunday, 9 October 2022

మాలిక పత్రిక అక్టోబర్ 2022 సంచిక విడుదల


 
            పాఠక, రచయిత మిత్రులందరికీ దివ్య దీపావళి శుభాకాంక్షలు

దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ. అందిర ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ దీపాలు, మతాబులతో సంబరాలు జరుపుకునే పర్వదినం.

రాబోయే దీపావళి మీకందరికీ శుభాలను అందివ్వాలని కోరుకుంటూ మాలిక అక్టోబర్ సంచికకు స్వాగతం. సుస్వాగతం

 

మీ రచనలు పంపవలసిన చిరునామా:maalikapatrika@gmail.com

 

ఈ సంచికలోమిమ్మల్ని అలరించబోయే కథలు, కవితలు, కార్టూన్స్, వ్యాసాలు..


 1.చంద్రోదయం – 33

 2.సాఫ్ట్ వేర్ కధలు – కోమల విలాస్

 3.పరవశానికి పాత(ర) కథలు – యువర్ సీట్స్ ఆర్ సేఫ్ విత్ మి

 4. మోదుగపూలు – 15

 6. జీవన వేదం – 2

 7.అమ్మమ్మ – 40

 8. జీవితం విలువ

 9.తాత్పర్యం – పరిథి

10. వెంటాడే కథ -13 … విందు!

11. పంచనదీశ్వరస్వామి

12. రైభ్య మహర్షి

13. కోటి విద్యలు కూటి కొరకే

14. విశృంఖలాలు

15. కార్టూన్స్ – భోగా పురుషోత్తం



Sunday, 4 September 2022

మాలిక పత్రిక సెప్టెంబర్ 2022 సంచిక విడుదల

 

 

 


 

 

ఓ గం గణపతియే నమ: ఈ మంత్రం చాలా విశేషమైంది. అంటే దేవతల ప్రభువుకు వందనం చేస్తున్నానని దీని అర్థం. గణపతి మూలాధార చక్రానికి అధిపతి. అందువల్ల ఈ మంత్రంతో మూలధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితమవుతుంది.

మాలిక పత్రిక పాఠకులు, రచయితలకు స్వాగతం సుస్వాగతం.. విఘ్నేశ్వరుడు మీ అందరికీ శుభాలు కలిగించాలని కోరుకుంటున్నాము. రాబోయేవి పండగరోజులు. సంతోషాల సంబరాలు రోజులు.. మాలిక పత్రిక మీకోసం ఎన్నో కొత్త కొత్త కథలు, సీరియళ్లు అందించబోతోంది. ముందు ముందు వినూత్నమైన ఆలోచనలు చేయాలని యోచిస్తున్నాము. కొత్త ప్రయోగాలకు మాలిక పత్రిక ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది అని మీకు తెలుసు కదా..

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com


ఈ మాసపు సంచికలో విశేషాలు మీకోసం.....



 1. జీవన వేదం -1

 2. మోదుగపూలు – 14

 3. తాత్పర్యం – గడ్డి తాడు

 4. సాఫ్ట్‌వేర్ కథలు – ఉప్మా

 5. పరవశానికి పాత(ర) కథలు – జ్వరం

 6. వెంటాడే కథ 12 – ఉత్తరం

 7. ‘గోపమ్మ కథ’

 8. సారు ఏం చేస్తారు?

 9.తెలుగు పలుకలేక మౌనయోగి నైతిని!

10. చిగురించిన శిశిరం

11. కాసులపేరు

12. నింగిని మెరిసిన వర్ణచిత్రం!!

13. జగన్మాత

14. సోమనాథ్ పురా ఆలయం – ప్రశాంతతకు నిలయం

15. కురువంశ మూల పురుషుడు “వసు (ఉపరిచరుడు) చక్రవర్తి”

16. కార్టూన్స్ – CSK

17. కార్టూన్స్ – భోగా పురుషోత్తం

18. అమ్మమ్మ – 39

19. చంద్రోదయం – 32


Wednesday, 3 August 2022

మాలిక పత్రిక ఆగస్ట్ 2022 సంచిక విడుదల



మాలిక పత్రిక రచయితలు, మిత్రులు అందరికీ స్వాగతం.. శ్రావణమాసపు శుభాకాంక్షలు..


రాబోయేదంతా అమ్మవారి పండగ రోజులే.. మండే ఎండలు దాటి, వర్షాలథాటి తగ్గి ప్రకృతి అంతా పువ్వులతో రంగులమయంగా మారి మనోహరంగా ఉంటుంది. ఈ రెండు నెలలు కూడా అమ్మవారికి, అమ్మాయిలకు, అమ్మలకు కూడా పరమ ప్రియమైనవి. బోనాలు అయిపోయాయి, ఇక వరుసగా వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, దసరా నవరాత్రులు, బతుకమ్మ, దసరా, దీపావళి... బుుతువుల మార్పులతో వచ్చే ఇబ్బందులు, ప్రమాదాలు, ఆరోగ్యసమస్యలనుండి అందరినీ కాపాడాలని ఆ తల్లికి ప్రార్ధిద్దాం.. 

ఎప్పటిలాగే మీ/మా మాలిక పత్రికలో మీకు నచ్చే కథలు, కవితలు, కార్టూన్స్, వ్యాసాలు, ట్రావెలాగ్స్, పుస్తక సమీక్షలు అందిస్తున్నాము.

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ మాసపు విశేషాలు:

 

1. కంభంపాటి కథలు – మతి”మెరుపు”

 2. మోదుగపూలు – 11

 3 వెంటాడే కథలు 11 – బేబీ సిట్టర్

 4. పరవశానికి పాత(ర) కథలు – చావు

 5. చంద్రోదయం – 31

 7. అమ్మమ్మ – 38

 8. యాత్రామాలిక – బెంగళూరులోని అమ్మవారి ఆలయాలు

10. ‘ఆర్డినరీ’ మనిషి. . .! ఎక్స్ట్రార్డినరీ జర్నీ !!

11. తధాస్తు

12. అందమైన అనుబంధం

13.చాణక్యనీతి – సువర్ణసుగంధ

14.శక్తిని, భక్తిని చాటే మొగ్గలు

15. చిత్రగుప్తుడు

16. చంటోడి స్వగతం

17. తొలకరి జల్లు

18. వస్తున్నా నేను

19. కార్టూన్స్ – CSK

20. కార్టూన్స్ – భోగా పురుషోత్తం

Friday, 1 July 2022

మాలిక పత్రిక జులై 2022 సంచిక విడుదల


మాలిక పత్రిక పాఠక మిత్రులకు సాదర ఆహ్వానం.. మాలిక పత్రిక ఎప్పటికప్పుడు మంచి రచనలు అందించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి మీ ఆదరణ కూడా లభిస్తుంది.. ధన్యవాదాలు.. 

చిరుజల్లులతో నగరాలు, మనసులు కూడా కాస్త చల్లబడ్డాయి కదా. మల్లెలు ఇంకొంతకాలం ఉంటామంటున్నాయి. మామిడిపళ్లు ఇక సెలవు అంటున్నాయి. వర్షపు జల్లులలో తడిసిన మొక్కలు రంగురంగుల పువ్వులతో ప్రకృతి పులకించబోతూ ఉంది. రాబోయే బోనాల పండుగ మనమందరం సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

మరొక ముఖ్యవిషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాము. రచయిత్రి శ్రీమతి మణికుమారి గోవిందరాజులగారు గత సంవత్సరకాలంగా మాలిక పత్రికలో ధృతి పేరుతో సీరియల్ రాస్తున్నారు. ఈ సిరియల్ ఎంతోమంది పాఠకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ధృతి సీరియల్ ఈ సంచికలో చివరిభాగం వచ్చింది. మరో కొత్త సీరియల్ వచ్చే నెలలో వస్తుందేమో చూద్దాం.


మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

 

ఈ జులై మాసపు సంచికలో మీకోసం అందిస్తోన్న విశేషాలు:

 1. ధృతి – 13

 

 2.మోదుగపూలు – 12

 

 3.చంద్రోదయం 30

 

 4.తాత్పర్యం – దృష్టి

 

 5.కంభంపాటి కథలు – భూలోక రహస్యం

 

 6.పరవశానికి పాత(ర) కథలు – మంచులో మనిద్దరం

 

 7.అమ్మమ్మ – 37

 

 8.వెంటాడే కథలు – 10

 

 9.ఆ చేత్తో..

 

10.బద్ధకపు అలవాటు.

 

11.“గవి గంగాధరేశ్వరుడు” బెంగుళూర్

 

12.ప్రకృతి మాత

 

13.అవును.. గాలిమేడలే.. అయితేనేమి..?

 

 

15.కార్టూన్స్ – CSK

16.కార్టూన్స్ – భోగా పురుషోత్తం




Wednesday, 1 June 2022

మాలిక పత్రిక జూన్ 2022 సంచిక విడుదల

Jyothivalaboju 


Chief Editor and Content Head 


మాలిక పాఠక మిత్రులకు, రచయితలకు, మిత్రులకు సాదర ఆహ్వానం.. వేసవి వడగాడ్పులనుండి ఉపశమనం పొందే తరుణం ఆసన్నమయింది. చిరుగాలులు, ముసురేసిన మబ్బులతో, అప్పుడప్పుడు పలకరించే చినుకులతో శరీరంతోపాటు మనసును కూడా చల్లబరిచే కాలం నేనొస్తున్నానొస్తున్నా అంటోంది.. మండువేసవిలో చినుకుల కోసం ఎదురుచూపులు, భారీ వర్షాల తాకిడికి తల్లడిల్లిపోతాము. తర్వాత చలికి గిజగిజలాడి ఎండకోసం వెతుకులాడుతాము. మనం ఎలా ఉన్నా, ఏమనుకున్నా కాలచక్రం ఆగదు. తన పని తను చేసుకుంటూనే పోతుంది. ఇదే జీవిత సత్యం.. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా మనం కూడా ఆగకుండా సాగుతూనే ఉండాలి. ప్రతీ నెల మీకోసం ఎన్నో ఆసక్తికరమైన కథలు, కవితలు, కార్టూన్స్, వ్యాసాలు, సీరియల్స్ తీసుకొస్తున్నాము. మీకు నచ్చుతున్నాయనుకుంటాను. మీ స్పందనను, సందేహాలు, సలహాలు మాకు తప్పకుండా తెలియజేయగలరు. 


మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com 



ఈ మాసపు విశేషాలు:


1. వెంటాడే కథలు – 9

 

2. సాఫ్ట్‌వేర్ కథలు – తైర్ సాదమ్

 

3. పరవశానికి పాత(ర) కథలు – పోలీ శాంతీ మియా వీరా?

 

4. ధృతి పార్ట్ – 12

 

5. తాత్పర్యం – దృష్టిని బట్టి దృశ్యం

 

6. చంద్రోదయం – 29

 

7. మోదుగ పూలు – 12

 

8. అమ్మమ్మ – 36

 

9. వెళ్ళాం! వొచ్చాం!

 

10. పెద్ద కొడుకు

 

11. శ్రీ గణేశ చరిత్ర

 

12. దేవశర్మ పత్ని- రుచి

 


14. అమ్మ

 

15.కార్టూన్స్ – భోగా పురుషోత్తం

 

16.కార్టూన్స్ – CSK

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008