Tuesday, 1 September 2020

మాలిక పత్రిక సెప్టెంబర్ 2020 సంచిక విడుదల


Jyothivalaboju

Chief Editor and Content Head

పాఠక మిత్రులకు, రచయితలకు సాదరపూర్వక నమస్కారములు.
ఎన్ని అవాంతరాలొచ్చినా, ఏ కష్టమొచ్చినా, తట్టుకుని ముందుకు సాగేది ఈ ప్రకృతి మాత్రమేనేమో. ఇన్నాళ్లు అందరం అనుకున్నాం. మనం ప్రకృతిని పట్టించుకోలేదు. నాశనం చేస్తూ వచ్చాము. లాక్ డౌన్ మూలంగా ఇంట్లోనే ఉండడం మూలంగా ప్రకృతి తనను తాను ప్రక్షాళన చేసుకుంది అని. కాని కాలానుగుణంగా పువ్వులు, మొక్కలు, అన్నీ తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. వేసవిలో మల్లెల పూత, వర్షాలలో అన్ని పువ్వుల రంగుల విరబూత.. ఎటు చూసినా రంగులే రంగులే.. మనసును ఉల్లాసపరిచే పువ్వులే పువ్వులు.

ఎంతో రసికుడు దేవుడు.. ఎన్ని  పూవులెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడో అన్నాడో సినీకవి.. నిజమే కదా..


ఇక ఈ మాసపు మన మాలిక పత్రికకు వస్తే మీకు నచ్చే, మీరు మెచ్చే ఎన్నో కథలు, కవితలు, కార్టూన్లు, సీరియళ్లు, సమీక్షలు, వ్యాసాలు ఉన్నాయి.  తీరిగ్గా చదువుకోవచ్చు.. 

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

 1. ప్రేరణ

 2. అమ్మమ్మ – 17

 3. మీలాంటివాడే చెపితే వినడు, కొడితే ఏడుస్తాడట

 4. గిలకమ్మ కతలు – పుచ్చు రేగ్గొట్టిన …పిచ్చిగ్గొట్తం..!

 5. చంద్రోదయం – 7

 6. కథాపరిశోధనలో సామాజికాంశాలకు ప్రాముఖ్యత నొసగిన కథలు  

 7. కంభంపాటి కథలు – కాశీ అత్తయ్య

 8. రాజకీయ చదరంగం

 9. తామసి – 1

10. మబ్బు తెరలు

11. ఆదిగురువు

12. తపస్సు – అప్పుడప్పుడు.. కొన్ని

13. యాత్రామాలిక – శృంగేరి

14. దండోపాయం

15. మామ్మగారి వంటామె

16. సహారా

17. జరత్కారుడు

18. అతి పెద్ద పాద‌ముద్ర

19. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 51

20. కార్టూన్స్ – చిలుకూరి హరినందన

21. కార్టూన్స్ – జెఎన్నెమ్

22. కార్టూన్స్ – బి.పురుషోత్తం

23. కార్టూన్స్ – వేణుగోపాల రాజు

24. కార్టూన్స్ – శ్రీదేవి ఉప్పులూరి

25. కాలాన్ని ఓడించే నీ జ్ఞాపకాలు

26. కాళోజీ మొగ్గలు

27. ఇప్పటిలో దేవుడు ఎలా గుర్తుకొస్తాడు?


Saturday, 1 August 2020

మాలిక పత్రిక ఆగస్టు 2020 సంచిక విడుదల



Jyothivalaboju

Chief Editor and Content Head



రచయితలకు, పాఠక మిత్రులకు సాదర ఆహ్వానము. నమస్కారములు.
కరోనా, లాక్ డౌన్ అని మనమంతా ఇంట్లోనే ఉన్నా, ప్రకృతి ఊరుకుంటుందా. తనపని తాను చేసుకుంటూంది. వేసవి ఎండలు, మామిడి, మల్లెలు అయిపోయి వానాకాలం మొదలైంది. చినుకులు, అప్పుడప్పుడు కుంభవృష్టితో నగరాలు, పల్లెలన్నీ తడిసి ముద్దవుతున్నాయి. వ్యవసాయం పనులు కూడా మొదలయ్యాయి. ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు తగు జాగ్రత్తలతో వెళ్లి వస్తున్నారు. చాలామంది ఇంటినుండే పని చేస్తున్నారు. మంచిదే.. తగు జాగ్రత్తలతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోక తప్పదు. వరలక్ష్మీ వ్రతం అయిపోయింది. స్నేహితుల దినోత్సవం రాబోతుంధి. తర్వాత వినాయిక చవితి, దసరా, దీపావళి... పండగలు వస్తున్నాయి, వెళ్లిపోతున్నాయి.. హడావిడి, సంబరాలు లేకుండా  చేసుకుంటున్నారు. దేవుడు కూడా మనతోపాటే .. నా దగ్గరకు ఎక్కువగా రాకండి. క్షేమంగా ఉండండి.. అంటున్నాడు.

మనం కూడా రాబోయే పండగలకు స్వాగతం చెప్తూ కష్టకాలం త్వరగా దూరం అవ్వాలని కోరుకుందాం. మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..


మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ మాసపు విశేషాలను చూద్దాం: 

 8. ఊరు

 



Saturday, 11 July 2020

మాలిక పత్రిక - అర్చన 2020 పోటీ ప్రత్యేక సంచిక



Jyothivalaboju

Chief Editor and Content Head



పాఠకులకు, రచయితలకు సాదర ఆహ్వానం..

కొద్ది కాలం క్రిందట కోసూరి ఉమాభారతి నేతృత్వంలో అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ, శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీ తరఫున సామాజిక స్పృహ అంశంగా కథలు, కవితలు, కార్టూన్ల పోటీ నిర్వహించబడింది. ఈ పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన 33 కథలు, 19 కవితలతో మాలిక ప్రత్యేక సంచిక ముస్తాబై వచ్చింది.  రచయితలందరికీ అభినందనలు..


ఎడిటర్ నుండి ఒక మనవి:

ఈ పోటీలో చాలామంది పాల్గొన్నారు. చాలా సంతోషం.  ఈ సంచికలో కొన్ని కథలు తప్పుల్లేకుండా, కొన్ని తక్కువ తప్పులతో, కొన్ని చాలా తప్పులతో, కొన్ని అస్సలు దిద్దలేనన్ని తప్పులతో ఉన్నాయి. నాకు వీలైనన్ని, చేయగలిగినన్ని దిద్దుబాట్లు చేసాను. తప్పులున్న కథలుకాని, కవితలు కాని ఆయా రచయితలు చూసుకుని మీకు నచ్చాయా చూసుకోండి. నాకు నచ్చకున్నా, మీకు బావుంది అనిపిస్తే అలాగే ఉంచేస్తాను. తప్పులున్నాయి అనిపిస్తే సరిదిద్ది పంపించండి మార్చి  పెడతాను.  వాటికి వచ్చే విమర్శలకు మీరే బాధ్యులు.

ధన్యవాదములు.

అర్చన పోటీ సాధారణ ప్రచురణలు ఈ సంచికలో..


  
1.       అమ్మ కావాలి
2.       అమ్మ నిర్ణయం
3.       అమ్మమ్మ జ్ఞాపకం
4.       అర్ధనారీశ్వరం
5.       ఉన్నది ఒక్కటే జిందగీ
6.       కలుపు మొక్క
7.       కొత్త జీవితం
8.       చలి భయపడింది
9.       చేదు నిజం
10.   తల్లి కోడి
11.   త్రాణ
12.   దోషి ఎవరు?
13.   ధీరుడు
14.   నాతిచరామి
15.   పాచిక
16.   పిల్లకాకి
17.   పెద్దరికం
18.   బళ్లు షెడ్ కు వెళ్తున్నాయి
19.   భర్తని మార్చాలి
20.   మనమూ దోషులమే
21.   మనస్సాక్షి
22.   మరో ప్రపంచం
23.   మాతృత్వం
24.   మారీ మారని మహిళ
25.   విజయమా వర్ధిల్లు
26.   విదిశ
27.   వైజయంతి
28.   శిక్ష
29.   సాయంసంధ్య
30.   సూరీడు కనిపిస్తాడు
31.   ఇంతింతై
32.   రాయుడే గెలిచాడు


కవితలు

1.       అదృష్టం
2.       అమ్మ చెప్పిన మాట
3.       ఆంగికం, వాచికం
4.       ఆడపిల్లల ఆవేదన
5.       ఆత్మరక్షణ
6.       ఒక కోయిల విలాపం
7.       కరోనా
8.       జీవనయానం
9.       దిద్దుబాటు
10.     నాన్నగారు
11.      నిప్పుల కుంపటి
12.      నీకై
13.      నువ్వేం సాధిస్తావ్
14.      నేను ఆడదాన్ని కాదు
15.      పండుటాకుల వసంతం
16.      అరణ్యరోదన
17.      భువి స్వర్గంగా మార్చు
18.      మాతృవేదన
19.      దశ 'దిశ' లా

Friday, 3 July 2020

మాలిక పత్రిక జులై 2020 సంచిక విడుదల




Jyothivalaboju

Chief Editor and Content Head


నమస్కారం.. పాఠక మిత్రులు, రచయితలు అందరికీ స్వాగతం.. మాలిక పత్రికలో మంచి వ్యాసాలు, కవితలు, కథలు మీ అందరినీ అలరిస్తున్నాయి అని భావిస్తున్నాను.

అదేంటోగాని ఈ సంవత్సరం 2020 అసలు లేకుంటే బావుండు అనిపిస్తుంది కదా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని అప్పుడే ఆరునెలలు గడిచిపోయాయి. ఎవరనుకున్నారు హ్యాపీ కాస్తా వరస్ట్ కి మారుతుందని. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోన్న కరోనా ఇంకా చల్లబడలేదు. అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలీడం లేదు. నిస్సారంగా అలా గడిపేస్తున్నారందరూ. కలిసిమెలిసి ఉండండి అనడం పాపమైపోయింది. దూరంగా ఉండండ్రా అన్నది చాలా ముఖ్యం. మా ఇంటికి రావద్దు... మీ ఇంటికి రమ్మనొద్దు అని అందరూ డిసైడ్ అయిపోయారు. ఇలా మొహం మీదే చెప్పినా కూడా ఎవరూ ఫీలవడం లేదు.. ప్చ్.. ఏం చేస్తాం మరి. అనవరంగా ఎవరినీ కలవకుండా,  తిరక్కుండా ఇంట్లోనే ఉంటే అది మనకు, ఇతరులకు కూడా క్షేమం..

ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా ఉండండి..

మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com





జులై మాసపు విశేషాలు:


 1. లోవరాజు కధలు – సూర్రావు లెక్కల పుస్తకం
 2.చంద్రోదయం – 5
 3.అమ్మమ్మ – 15
 4.హరిలో రంగ హరీ.. జలజం పని హరీ
 5.గిలకమ్మ కతలు – ఆల్లదేదో ఆల్లదన్నట్టు ..మందేదో మంది. అంతే..!
 6.దివి నుండి భువికి
 7.రింగుల జీవన వలయం
 8.అల
 9.మల్లేష్
10.తెగింపు
11.నెరవేరిన కల
12.అమ్మ కోసం
13.తిరుక్కడయూర్ అభిరామి కోవెల
14.కార్టూన్స్ – జెఎన్నెమ్
15.కార్టూన్స్ – బి. పురుషోత్తం
16.కార్టూన్స్ – జెన్నా
17.చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయము (చేబ్రోలు-గుంటూరు జిల్లా)
18.స్త్రీల మనసులను ఉద్దీపనదిశగా నడిపిన నవల
19.తపస్సు – పిల్లల ఆటస్థలం
20.జానపదబ్రహ్మ బి.విఠలాచార్య
21.అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 49
22.గానం.. సంగీతం…
23.నీ కోసమై ఎదురు చూసే మా అన్నదాతను కరుణించూ
24. నిష్క్రమణ…
25. గజల్
26.రాజీపడిన బంధం – 6







Thursday, 4 June 2020

మాలిక పత్రిక జూన్ 2020 సంచిక విడుదల



Jyothivalaboju

Chief Editor and Content Head



మాలిక పాఠకులకు, రచయితలకు నమస్కారం..

ఎలా ఉన్నారు అందరూ.. కరోనా భయం పోయి, దానితో సహజీవనం మొదలెట్టేసారా... తప్పదు కదా.. ఇక మెల్లిగా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి కాని చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా..  ఇంకా  ప్రమాదం తప్పలేదు.

మాలిక పత్రికలో మంచి మంచి వ్యాసాలు, కథలు, సీరియల్స్  అందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మాలిక పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

 ఈ మాసపు విశేషాలు ఈ విధంగా ఉన్నాయి.


 1. నన్నెచోడుడు – “జానుతెలుగు”
 2. కంభంపాటి కథలు – పెద్దమ్మాయిగారి కథ
 3. గిలకమ్మ కతలు – “య్యే..నన్నంటే..నేనూరుకుంటానా?“
 4. ప్రజ్ఞ
 5. అమ్మ కడుపు చల్లగా
 6. తల్లిని మించి ఎవరు?
 7. రేపటి వట వృక్షాలు.
 8. సరుడు
 9. చంద్రోదయం – 4
10. అమ్మమ్మ – 14
11. కవి పరిచయం – రాజ్ రెడ్డి
12. జాబాలి
13. బర్బరీకుడు
14. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 48
15. మనసును ఆలోచింపచేసే ఆత్మీయ తరంగాలు
16. తపస్సు – స్వప్న రహస్యం
17. సీతాదేవి పుట్టిన జనకపురి
18. ఉత్తరాఖండ్ లోని సప్త్ తాల్
19. వ్యాపారాలే!…విపరీతాలే!
20. ప్రకృతి మాత పాఠం
21. కార్టూన్స్.. జెఎన్నెమ్


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008