Wednesday, February 6, 2008

షష్టి పూర్తీ మహోత్సవ శుభాకాంక్షలు


చీమకుర్తి భాస్కర్‍రావు గారికి (cbrao) 60 వ జన్మదిన శుభాకాంక్షలు.. మీరు నిత్యయవ్వనులై ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ....

6 వ్యాఖ్యలు:

Naveen Garla

రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సారి రెండు పండగలు...రెండోది..మీమ్మల్ని ఈనాడులో చూపినందుకు..చెప్పినందుకు. ఆనందం..ఆరోగ్యం..ఐశ్వరం..వృద్దిరస్తు.

Ramani Rao

Many happy returns of the day Sri CB Rao gaaru..

Anonymous

రావు గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు.

రాధిక

రావు గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు.

cbrao

సచిత్రంగా (What an idea,ఆక్కా?) ఈ టపా రాసిన జ్యోతక్కకు, అభినందనలు తెలిపిన నవీన్, రమ,నువ్వుశెట్టి బ్రదర్స్ మరియు రాధిక గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Unknown

లేటుగానయినా రావు గారికి శుభాకాంక్షలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008