Wednesday 29 October 2008

హ్యాపీ బర్త్ డే ఫ్రెండ్ ....




ఒకానొక సమయంలో జీవితంలో పూర్తిగా కృంగిపోయి ఉన్న తరుణాన, ఏమి చేయాలొ తెలీని అయోమయంలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చకుండా, నా పరిస్థితిని విశ్లేషించి, నన్ను నా గురించి ఆలోచించుకునేలా చేసి, నా ఆత్మస్థైర్యాన్ని ఇంకా పెంచుకుని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ బాటలో పయనించేలా చేసిన ఒక మంచి ఫ్రెండ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..


Happy Birthday Friend..

may god bless you. always keep smiling ..and thanks for being my good friend..

2 వ్యాఖ్యలు:

శ్రీసత్య...

baagundi dandi.meeru ilane munduku saagalani korukuntunnanu.mee friend peru rayaledu.

srisatya

మరువం ఉష

స్నేహితుల్ని గురించి ఎంత చెప్పినా తరగదు. మన లైఫ్ లైన్స్. మరిన్ని మీరిలా తనకి సంబరాలుగ జరపాలని...

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008