Saturday 29 November 2008

మీరు ఎ మాత్రం ఆనందంగా ఉన్నారు???


ఒక్కసారి ఆలోచించండి మీరెంత ఆనందంగా న్నారో???

4 వ్యాఖ్యలు:

సత్యసాయి కొవ్వలి Satyasai

మొత్తంగా చూస్తే ఇతరులతో కలివిడిగా ఉండే మనస్తత్వం, ఆత్మ విశ్వాసం, ఆశావాదం, సర్దుకుపోయే స్వభావం, పరిస్థితులు మన నియంత్రణలో ఉన్నాయన్న భావన, కోరికలకు పరిమితి లాంటి సద్గుణాలు ఉంటే ఆనందకరమైన వాతావరణం మన చుట్టూ పరిభ్రమిస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు.
- ఇది ఈ వ్యాసం సారాంశం. చాలా బాగుంది.
ఇంతకీ మీరు ఏమాత్రం ఆనందంగా ఉన్నారు...? సాధారణంగా 100 శాతం.

సుజాత వేల్పూరి

ఇబ్బందినో, కష్టాన్నో కలిగించే ప్రతి చిన్న విషయాన్నీ భారంగా భావిస్తే జీవితంలో సంతోషమే ఉండదు. వైవాహిక జీవితం అందరికీ సుఖంగా, సంతోషంగా ఉండాలని లేదు. అలాంటపుడు అది ఎలాగూ తప్పదు కాబట్టి, దాన్ని అలాగే యాక్సెప్ట్ చేస్తూ, ఉన్నంతలో సంతోషాన్ని వెదుక్కోవాలి.(చెప్పడం సులభమే అనుకోండి)! వైవాహికమనే కాదు, జీవితంలో ఏ భాగమైనా ఇంతే! జీవితం చిన్నది కాబట్టి, పోయే లోపల మనం సంతోషంగా జీవిస్తూ, కనీసం పది మంది మొహాల్లోనైనా చిరునవ్వుల్ని పూయించగల్గాలి. ఇదే జీవితం గురించి నా థీరీ!

Anonymous
This comment has been removed by the author.
స్వేచ్చ

if you want to be happy in this country you must have less knowledge about what is happening around you then only you will be happy...

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008