Sunday 18 October 2009

షార్ట్ కట్ లో పండుగలు

వరుసగా వస్తున్నపండగలు. వినాయకచవితి, దసరా. ఇక నిన్నే దీపావళి జరుపుకున్నాము. మరి ఈ షార్ట్ కట్ లో పండగలు ఏంటి అనుకుంటున్నారా?? అదేనండి కలికాలం. మాయాజాలం. ఆధునిక జీవనంలో మారుతున్న తీరు ఇలా ఉంది మరి. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఐతే ఓ లుక్కేసుకోని వచ్చేయండి మరి..

షార్ట్ కట్ లో పండుగలు

4 వ్యాఖ్యలు:

మాలా కుమార్

ఆ పండుగలేమో కాని మా దీపావళి శుభాకాంక్షలు అందుకోండి .

శ్రీలలిత

మరి అందరికీ శుభాకాంక్షలు చెప్పడమో...
ఆ.. అవి మటుకు ఎందుకిప్పుడు ? ఎలాగూ రేపు ఆఫీస్ లో కలుస్తారు.. అప్పుడు చెప్పొచ్చు..

శ్రీ

బాగున్నాయి షార్ట్ కట్ పండగలు.

పరిమళం

:) :) దీపావళి శుభాకాంక్షలు!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008