Friday 13 November 2009

భార్య భర్తల " అభిమాన్" బంధం

ఒక సంసారంలో భార్య భర్తల మధ్య వ్రత్తి పరంగా వచ్చే అపోహలు, అసూయలు ఎంతటి అగాధాన్ని సృష్టిస్తాయో తెలిపే అందమైన చిత్రం " అభిమాన్ ". అమితాబ్, జయాబచ్చన్ ల అద్భుతమైన నటన, మధురమైన పాటలు మరువరానివి. ఈ చిత్రంపై చిన్న సమీక్ష నవతరంగంలో ..

పాటలు ఇక్కడ..

మీత్ నా మిలారే మన్ కా




నదియా కినారే



తేరి బిందియా రే



లూటే కోయి మన్ కా నగర్



అబ్ తో హై తుమ్ సే



తేరే మేరే మిలన్ కి

4 వ్యాఖ్యలు:

SRRao

జ్యోతి గారూ !
మంచి సినిమా ! మరింత మంచి పరిచయం !! అభినందనలు.

సుజాత వేల్పూరి

చిన్న చిన్న అపార్థాలు, వాటికి మనసు గాయపడటం, తిరిగి సర్దుకోవడం, ఎప్పటికైనా నిలిచేది ప్రేమేనన్న సత్యం....ఎంత బావుంటుందో ఈ సినిమా!

ఇందులో తేరీ బిందియారే, తేరే మేరే మిలన్ కీ ..పాటలంటే ప్రాణాలిచ్చేస్తా నేను! జయ చాలా అందంగా ఉంటుంది.

మాలా కుమార్

ఈ సినిమా , ఇందులో పాటలు ఎంత ఇష్టమో !

mesnehitudu

hai friends
nenu na friends kalisi 5 minits short film prayatnam chesam.
ee link lo choosi me comments teliyajeyandi.

http://okkaavakasam.blogspot.com/2009/12/original-video-more-videos-at-tinypic.html

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008