Friday 25 December 2009

ఆ పాత మధురం - మల్లీశ్వరి

తెలుగువారు ఎప్పటికి మరువని మధురమైన ఆణిముత్యం "మల్లీశ్వరి" . బి.ఎన్.రెడ్డి దర్శకత్వం, కృష్ణశాస్త్రి రచన, రామారావు, భానుమతిల నటన. సాలూరి వారి సంగీతం వెరసి ఒక అద్భుతమైన దృశ్యకావ్యం ఈ చిత్రం. ఆ మహానుభావులకు ప్రతీ తెలుగువాడు రుణపడి ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా విడుదలై యాభై ఏళ్ళు కావొస్తున్నా ఇప్పటికీ నిత్యనూతనంగా, సంగీత సాహిత్యాల అందాల భరిణగా ఉంది. ఈ సినిమా పాటలు పైన ఐపాడ్ నొక్కి వినండి..

సమీక్ష ఇక్కడ చదవండి. ఆస్వాదించండి. ఆనందించండి .. ఈ సంవత్సరాంతపు క్లాసిక్ సినిమా సమీక్ష ...

7 వ్యాఖ్యలు:

Kalpana Rentala

అంటే ఈ పాటలు నొక్కటానికి ఐపాడ్ ఇస్తున్నారా? ఫస్ట్ నాకే...హి..హి..హి..

gaddeswarup

నోమీనోమన్న, గొబ్బిళ్ళ పాట జానపద వరుసలో బాగుంటయ్యి; అవికూడా దొరుకుతుయ్యేమో చూడండి

జ్యోతి

స్వరూప్ గారు,
ఈ ప్లేలిస్ట్ లో ఆ పాటలు ఉన్నాయిగా.. వీడియోలలో ఎక్కువ పాటలు దొరకలేదు.

gaddeswarup

Sorry; I must have missed them.
If one has a DVD of the film, it may be possible to make video out of it. But I do not know how to do it. One of the people who used to put Telugu song videos on youtube said that it was not difficult.
Swarup

జ్యోతి

swarup garu,

you can use DVD cutter for this purpose. i got this info by googling

tmpgenc http://download.pegasys-inc.com/download_files/TMPGEnc-2.521.58.169-Free.zip

use file > mpeg tools > merge and cut (tab).... open your file usin the "add" button... highlight the file under "merge and cut" then click "edit" button.. select the song which you want to cut by scanning to the beginning of the song and pressing the "{" button.. then scan to the end of the song and click the "}" button.. then press "ok".... next "browse" to the output directory and give the file a name.. the click "run"


thats a step by step guide

lakshmi sravanthi udali

చాలా బాగున్నాయి మీ పోస్టులు ...;)
మీ పకోడీ పద్యం చాలా బాగుంది .నాకు కూడా మల్లీశ్వరీ పాటలంటే చాలా ఇష్టం..ఈ మధ్య చాలా పాత సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను .

kanthisena

జ్యోతి గారూ, మీరు ఐపాడ్ తో సహా పాటలు వినిపిస్తున్నారా. చాలా బావుంది. కానీ వినాలంటే నా సిస్టమ్‌లో సౌండ్ డ్రైవ్ కొద్ది రోజులుగా మొరాయిస్తోంది. మీ అన్ని లింకులు కాపీ చేసుకుని తర్వాత వింటాను. మల్లీశ్వరి పాటలు ఇన్ని ఒకే చోట. అద్భుతం.

ధన్యవాదాలు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008