మాలిక పత్రిక ఉగాది (సాహితీ) సంచిక విడుదల

తీపి బొబ్బట్లు, రుచికరమైన మామిడికాయ పులిహోర, షడ్రుచుల సమ్మేళనంతో తయారైన ఉగాది పచ్చడితో అందరికీ నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. గత  సంవత్సరంలోని చేదు అనుభవాలను మరచిపోయి,   కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో కొత్త ప్రణాలికలతో సాగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను.
మాలిక పత్రిక ఈ ఉగాది నాడు   ప్రత్యేక సాహితీ సంచికగా విడుదల అయింది. మాలిక పత్రిక కోసం తమ రచనలు అందించిన ఏల్చూరి మురళీధర్ రావుగారికి, సత్యనారాయణ పిస్కా గారికి, నాట్యభారతి ఉమాభారతి గారికి, అందమైన చిత్రాన్ని వేసిచ్చిన ప్రముఖ చిత్రకారుడు శంకుగారికి  ప్రత్యేక ధన్యవాదములు..
ఉమాభారతి గారు  మాలిక పత్రిక టీమ్ లో చేరుతున్నారు.
పదండి మరి పండగ వేళ సాహితీ విందు మీకోసమే ఎదురుచూస్తుంది.
0. సంపాదకీయం: వందనం-అభి “నందనా”  
1. తెలుగులో సైన్స్ ఫిక్షన్
2. కవులు – కాంతామణులు 
3. మనం మరచిన మన మహాకవి డాక్టర్ ఉమర్ అలీ షా….. 
4. ప్రథమాచార్యుడు
5. తెలుగు సంవత్సరాది
6. చివరకు మిగిలేది…. బుచ్చిబాబు
7. గృహస్థాశ్రమ ధర్మములు.
8. “అమ్మగారికీ దండంపెట్టూ..”
9. శివధనుస్సు 
10. సాహిత్య “ఈ” ప్రస్థానం
11. రాముని భర్తృధర్మము
12. క్షమయా ధరిత్రీ …..
13. చలువ కనుల శ్రీమాత చౌడేశ్వరీ దేవి
14. నన్నెచోడుడి ‘వస్తు కవిత ‘ పై ఒక ‘కాంతి ‘
15.శతక వాఙ్మయము – ఒక విశ్లేషణ
16. వాగ్గేయకార వైభవ ‘ ఆద్యక్షరి ‘ 
17. మా వంశీ “మా పసలపూడి కథలు” 
18.సరస్వతీపుత్రుడు 
19. మఱికొన్ని జ్ఞాపకాలు 
20.మాలికా పదచంద్రిక – 6 , రూ. 1000 బహుమతి 
21. “మోటు ” బావి
22. పూర్ణాత్మ – పుస్తక సమీక్ష 
23. ‘మానసపుత్రి’ …. (శ్రీ శారదాంబ ప్రియ పుత్రిక కథనం) 
24. వేణీ సంహారం – ఒక పరిచయం
25.సంపెంగలూ సన్నజాజులూ — నవలా సమీక్ష 
26. ఉగాది పచ్చడి – ఇది షడ్రసోపేతం 
27. బ్లాగ్గడి – తెలుగు బ్లాగర్లకు ప్రత్యేకం – రూ 200 విలువగల బహుమానం: ఆఖరు తేదీ మే  20 
3 వ్యాఖ్యలు:
మీకు ఉగాది శుభాకాంక్షలండీ..
జ్యోతి గారూ మీకూ మీకుటుంబసభ్యులకూ ఉగాది శుభాకాంక్షలండీ..
జ్యోతి గారికి
శ్రీరామనవమి శుభాకాంక్షలతో...........
జగదభిరాముడు శ్రీరాముడే !
Post a Comment