Friday, May 1, 2009

రండి ... అద్భుత భక్తిసాగరంలో భాగస్తులమవుదాం...


సిలికానాంధ్ర, తిరుమల తిరుపతి దేవస్థానము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారి
సాంస్కృతిక శాఖ--వీరి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ అన్నమాచార్య ౬౦౧ వ
జయంత్సుత్సవం "లక్ష గళ సంకీర్తనార్చన" పేరుతో మే ౧౦ ఆదివారం నాడు సాయంత్రం ౫
గంటలకు సికిందరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్సులో జరుపబడుతుంది. గిన్నీస్ బుక్ ఆఫ్
వరల్డ్ రికార్డ్స్ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి ఆహూతులైనవారై వచ్చి చూసి
దీనిని రికార్డుగా నమోదు చేస్తారట.

ఈ కార్యక్రమంలో లక్షమంది గాయనీ గాయకులచే ఏకకాలంలో ఏక స్వరంతో ఆలపించబడే ౭
సంకీర్తనల వివరాలు.

౧. భావములోనా బాహ్యము నందును .
౨. బ్రహ్మ కడిగిన పాదము.
౩. ఎంతమాత్రమున ఎవ్వరుఁ
దలచిన అంత మాత్రమే నీవు.
౪. పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము.
౫. నారాయణతే నమో నమో.
౬.కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు.
౭.ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు--

ఈ సప్త సంకీర్తనల ఆలాపన ఉంటుంది.

ఇందులో పాల్గొన దలచిన వారు ౧౦౦ రూపాయలను తమ దగ్గరలో నున్న ఆంధ్రాబ్యాంకు శాఖలో
చెల్లించి తమ పేరును నమోదు చేసుకొనవచ్చును.ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన గాయనీ
గాయకులకు రైల్వే కన్సెషను కూడా ఇవ్వబడుతుంది.ఈ కార్యక్రమ వివరాలు మీ
బంధుమిత్రులకూ స్నేహితులకూ అందరకూ చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా
ప్రోత్సహించండి.

మరిన్ని వివరాలకు సెల్:౯౯౮౯౨౯౫౯౩౯, ల్యాండ్ లైన్ ౦4౦ 7171876
ఈ మెయిల్: అన్నమయ్య@సిలికానాంధ్ర.ఆర్గ్ నందు సంప్రదించవచ్చును.

చిరునామా:
సిలికానాంధ్ర, ఫ్లాట్ నం. ౨౦౩, శ్రీ హర్ష
రెసిడెన్సీ, రోడ్ నం-౬, హబ్సిగూడా, హైదరాబాద్ - ౫౦౦ ౦౦౭.


లక్ష గళ సంకీర్తనార్చన దరఖాస్తు పత్రము
౧. పూర్తి పేరు : ------------------------ ఫొటో ఒకటి
౨.తండ్రి(లేక)భర్త పేరు:------------------ ఇక్కడ అంటించాలి
౩.వయస్సు:---------
౪.గురువుగారి పేరు:--------------
౫.పూర్తి చిరునామా:------------------------------------
--------------------------------------
--------------------------------------

ఫోను :ఇల్లు-------------- ఆఫీసు:-------------
మొబైలు:----------------ఈ మెయిల్:------------


౬.రైల్వే కన్సెషన్ ఫారం పొందగోరుచున్నారా అవును( ) కాదు( )
౭. చెల్లించిన రుసుము: రూ ౧౦౦/ ( )
౮. రుసుము చెల్లించిన ఆంధ్రాబాంక్ వివరములు:
౯. పూర్తిచేసిన దరఖాస్తు ఫారములు పంపవలసిన చిరునామా:

సిలికానాంధ్ర, ఫ్లాట్ నంబరు ౨౦౩, శ్రీ హర్ష రెసిడెన్సీ, రోడ్ నం.౬, హబ్సిగూడ,
హైదరాబాద్-౫౦౦ ౦౦౭.
ఫోను నం. ౯౯౮౯౨ ౯౫౯౩౯, ౦౪౦-౨౭౧౭ ౧౮౭౬,
ఈ-మెయిల్:అన్నమయ్య@సిలికానాంధ్ర.ఆర్గ్

స్థలం:------------
తేది:------------
దరఖాస్తుదారుని సంతకం.

----------------------------------------------------------------------------------------------------------
బాంకులో డబ్బు కట్టిన తరువాత దానిని ధృవీకరించే స్లిప్పు కాపీతో పాటుగా ఈ
ఫారమును నింపి పంపించినవారికి రిజిస్ట్రేషను ధృవీకరణ వివరాలతో పాటుగ ఒక సి.డి.
మరియు సంకీర్తనల వివిరములతో నున్న చిన్న పుస్తకము పంపబడతాయి.


“Laksha Gala Sankeerthanarchana” [One lakh voices together] to be performed at the Secunderabad Parade Grounds on

Sunday, the 10th of May, 2009 on the occasion of 601st Birth Anniversary of Sri Annamacharya!

This event is organized by Cultural wing of Govt. of Andhra Pradesh.Sri Tallapaka Annamacharya is a saint born 600 years ago in Andhra Pradesh.

His life is an epitome of devotion to the Lord with thousands of keerthans.100,000 singers of all ages prominently with representation from the youth shall sing at once in one voice the following Saptagiri Keerthans thereby establishing a Guinness World Record:1. Bhavamulona,

2. Bramhakadigina Padamu,

3. Enthamatramuna,

4. Podagantimayya,

5. Kondalalo nelakonna,

6. Narayanathe Namo Namo and

7. Muddugare Yashoda,For which you need not be a trained singer to participateOfficials from the Guinness Book of World Records shall personally witness and authenticate the “Laksha Gala Sankeerthanarchana” to be performed at the Secunderabad Parade GroundsBasic Queries:I do not know TELUGU or I can not read. Can I participate?

YES. The lyrics can be given in English and if you are passionate, you can always learn. The participants are coming from Bombay, Bangalore, Chennai & AP to participate in this event. Many Singers from corporates have also enrolled in this event.How can I participate and how much it will cost?

For participation & registration details please email to snigdha.nayani@tata-bss.com.

[Registration Fee of Rs. 100/- for the course includes, free CD, lyrics, Food /Water arrangements at the event).

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008