Monday 28 September 2009

విజయదశమి శుభాకాంక్షలు

అమ్మలగన్నయమ్మ ఆ జగజ్జనని సదా అనుగ్రహించుగాక.అందరికి దసరాపండగ శుభాకాంక్షలు..



యా దేవీ సర్బభూతేషు విష్ణుమాయేతి శబ్దితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు చేతనే త్యభిధీయతే
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః 
యా దేవీ సర్బభూతేషు నిద్రారూపేణ  సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు క్షుధారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు చాయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు తృష్ణారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు జాతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు లజ్జారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు శాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు కాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు లక్ష్మిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు  వృత్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు స్మృతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు దయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు తుష్టిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
యా దేవీ సర్బభూతేషు భూతానాం రూపేణ సంస్థితా 
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః  

6 వ్యాఖ్యలు:

mmkodihalli

మీకు కూడా విజయదశమి పర్వదినము సందర్భంగా నా హృదయపూర్వక శూభాకాంక్షలు!!!

మరువం ఉష

విజయదశమి శుభాకాంక్షలు

M.Srinivas Gupta

మీకునూ విజయదశమి శుభాకాంక్షలు

హను

విజయదశమి శుభాకాంక్షలు,

జ్యొతి గారు నాకు ఒక చిన్న సహాయం చెయ్యగలరా, తెలుగుబ్లాగర్లు.కాం అనే దాంట్లో బ్లాగు చేర్చండి అని ఉంది కదా, దాంట్లో నా ఈ-మెయిల్ ఐడి నా బ్లాగు ఐడి చాలా సార్లు ఏడ్ చేసినా నా బ్లాగ్ అందులో ఏడ్ అవటంలేదు, కొంచెం ఆ సహాయం చేసి పెట్టరు.

Unknown

విజయదశమి శుభాకాంక్షలు

ప్రియ

విజయదశమి శుభాకాంక్షలు జ్యోతి గారు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008