Monday 17 May 2010

రోదసిలో రియల్ ఎస్టేట్



అంతర్జాలంలోని కొన్ని ప్రముఖమైన, ఉపయుక్తమైన వెబ్సైట్ల పరిచయం ఈ రోజు సాక్షి పత్రికలోని
సాహిత్య విభాగంలో ..

2 వ్యాఖ్యలు:

Ravi

ఏదో తెలుగు మీద అభిమానంతో ఇంటర్నెట్ లాంటి ఆంగ్లపదాలకు అంతర్జాలం లాంటి పదప్రయోగాలు చేస్తే వాటికి మార్జాలం లాంటి పేర్లు తగిలించి ఎగతాళి చేయడం ఏమీ బాగోలేదు. ఆ బాక్స్ లో విషయం రాశారో తెలియదు.

ఇంటర్నెట్ అనే పదం ఎంత ఆదరణ పొందితే మాత్రం దానికి ఓ తెలుగు పదం వాడితే తప్పేంటో నాకు అర్థం కావడం లేదు.

karthik

@ravi,
"మాతృ భాష వెగటైపోయిన ముదనష్టపు జాతి మనది" అని ఊరికే అనలేదు మాష్టారు.. ఇలాంటి పైత్యాలు చూసే అన్నారు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008