Friday 18 November 2011

కార్తీక వనభోజనాలు - ఎవరెవరు చేసారంటే

కార్తీక పున్నమి సందర్భంగా రెండేళ్ళ నుండి తెలుగు బ్లాగుల్లో కూడా వనభోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ వంతుగా ఎదో ఒక వంటకం తమ బ్లాగులో పెట్టేసి అందరిని పిలిచేస్తున్నారు. ఈసారి కూడా పున్నమి నాడు వనభోజనాలు తక్కువమంది పాల్గొన్న సూపర్ హిట్ అని చెప్పవచ్చు. మరి ఆ రోజు ఎవరెవరు పాల్గొన్నారో చూసి అందరినీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అన్ని వంటకాలు ఒకేదగ్గర ఉంటే ఎప్పుడైనా కొత్త వంటకం చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చూసుకుంటే సరి.. వనభోజనాల పిలుపును అందుకొని నడుం బిగించి వంటలు చేసేసి, రాసేసిన వారందరికీ బోల్డు బోల్డు థాంక్స్..

మౌళి
కృష్ణప్రియ
మాలకుమార్
శ్రీలలిత
లత
ఎన్నెల
పద్మార్పిత
జ్యోతిర్మయి
వరూధిని
జ్యోతి
జయ

8 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

ఒక్కొక్క బ్లాగింటికీ మాదాకవళం అంటూ తిరగాల్సిన అవసరం లేకుండా చక్కగా అన్ని పదార్ధాల్నీ ఒకే విస్తట్లో వడ్డించినందుకు నెనర్లు! అన్నదాతలూ సుఖీభవ!

శశి కళ

manchi prayogam akka

సిరిసిరిమువ్వ

జ్యోతి గారూ..జ్యోతిర్మయి గారి బ్లాగు లింకు తప్పు ఇచ్చారు..సరిచేయండి

జ్యోతిర్మయి

జ్యోతి గారూ జ్యోతిర్మయి నేనేనా అండీ?

జ్యోతి

వరూధినిగారు సరిచేసానండి..

జ్యోతిర్మయిగారు, బ్లాగరుల్లో జ్యోతిర్మయి మీరొక్కరే ఉన్నారనుకుంటా..:))

Blogger

maa blogillu nee sandarsimchamdi
idi katti 20 rojulavuthomdi...
address http://www.blogillu.com

Disp Name

బ్లాగిణీ భోజన ప్రియాహా !
జ్యోతీ వన భోజనా మాతాహా !

వేణూశ్రీకాంత్

బాగుంది జ్యోతిగారు :-)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008